Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రేపు వైఎస్సార్సీపీలో చేరుతున్న మోపిదేవి

మాజీమంత్రి మోపిదేవి వెంకటరమణ రేపు ఉదయం పదకొండు గంటలకు వైస్సార్సీపీలో చేరనున్నారు. జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్ధం పుచ్చుకోనున్నారు. ఇటీవలే జగన్ అక్రమాస్తుల కేసులో మోపిదేవి బెయిల్ పొందారు.

More Telugu News